Brahmins Out Patient Ward – Health Request
GLOBAL
BRAHMINS
WELFARE

🕉️ Brahmins Out Patient Ward

Global Brahmins Welfare Association’s Free Health Service for Brahmins.

Daily OP Timings: 8:00 AM to 10:00 AM
Gandhi Hospital support & specialist consultations via our network.
👁️‍🗨️Eye Care: Free checkup, opticals & operation.
🦴Ortho: Consultancy & free medicine.
🦵Knee / Leg: Replacement & surgeries on PDC (White card).
🩺General Physician: Free consultation & medicine.
🧠Neuro & Cardio: Specialist consultancy.
👶Free Delivery: For Brahmin carrying women based on financial position.

For Free Delivery Option, please register from the 3rd month of pregnancy. Monthly check-ups are free based on family financial position.

బ్రాహ్మణ వైద్య సేవలు – Brahmin Medical Services
బ్రాహ్మణ వైద్య సేవలు – Brahmin Medical Services
తెలుగు + English (లైన్ టు లైన్)
బ్రాహ్మణ వైద్య సేవల విషయానికి సంబంధించి,
In regard to the Brahmin Medical Services,
అందరూ ఉదయం 8:00 గంటలకు బర్కత్ పురా బ్రాహ్మణ భవన్ (రాజధాని బ్యాంక్ పక్కన) వచ్చి ఆధార్ కార్డు మరియు మెడికల్ రిపోర్ట్స్ చూపించి ఓపీ టికెట్ తీసుకోవాలి.
All patients are requested to arrive at 8:00 AM at Barkatpura Brahmin Bhavan (beside Rajadhani Bank), present their Aadhaar card and medical reports, and obtain an OP ticket.
రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలో అక్కడే స్పష్టంగా తెలియజేస్తాము.
After registration, you will be clearly informed which specialist doctor you need to visit.
తర్వాత మీకు అవసరమైన చికిత్సను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
You may then receive the required treatment completely free of cost.
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి.
There is one important point that must be clearly understood.
కంటి ఆపరేషన్, మోకాళ్ల మార్పిడి (knee replacement), డెంటల్ రూట్ కెనాల్ వంటి శస్త్రచికిత్సలకు ముందు తప్పనిసరిగా మన ఓపి ద్వారా డాక్టర్లను కలిసి, వారు ఇచ్చిన టైమ్ టేబుల్ ప్రకారం ట్రీట్మెంట్ లేదా ఆపరేషన్ చేయించుకోవాలి.
For surgeries such as cataract (eye) operations, knee replacement, dental root canal and similar procedures, you must first consult the doctors through our OP system and undergo treatment or surgery strictly as per the schedule given by them.
ఔషధాలు, చికిత్స, ఆపరేషన్ మరియు మొత్తం వైద్య సేవలు సంపూర్ణ ఉచితం.
All medicines, treatment, surgeries and associated medical services are entirely free.
అయితే డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు గా మీరు ₹300 – ₹500 వరకు మాత్రమే నామినల్‌గా చెల్లించాలి.
However, you are required to pay only a nominal doctor consultation fee of about ₹300–₹500.
పూర్తిగా ఉచితం చేస్తే చాలామంది సేవ విలువను సీరియస్‌గా తీసుకోకపోవచ్చు, అలాగే డాక్టర్లు మీ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు కాబట్టి వారి సమయానికి గౌరవం ఇవ్వడం కోసం ఈ ఫీజు అవసరం.
If everything is made absolutely free, many people may not take the service seriously, and since doctors are allocating their valuable time for you, this fee is necessary as a mark of respect for their professional time.
మీరు కన్సల్టెన్సీ ఫీజు చెల్లించిన తర్వాత రసీదు మాకు పంపితే, అదే మొత్తాన్ని మేము పూర్తిగా మీకు రీఫండ్ చేస్తాము.
Once you pay the consultation fee and send us the receipt, we will refund the entire amount to you.
అయితే ముందుగానే మేము ఈ కన్సల్టెన్సీ ఫీజును ఎవరికీ చెల్లించము.
However, we will not pay this consultation fee in advance to anyone.
దీనికి మించి అన్ని చికిత్స, మందులు, ఆపరేషన్ మరియు ఇతర సేవలు పూర్తిగా ఉచితమే.
Beyond this, all treatment, medicines, surgeries and other services are completely free.
అందువల్ల పేషెంట్లు తప్పనిసరిగా ఉదయం 8:00 గంటలకు బర్కత్ పురా బ్రాహ్మణ భవన్ వద్దకు వచ్చి ఓపి తీసుకోవాలి.
Therefore, patients are requested to report without fail at 8:00 AM at Barkatpura Brahmin Bhavan and obtain the OP ticket.
అక్కడ నుండి మా బృందం మీకు పూర్తిగా గైడెన్స్ ఇస్తుంది.
From there, our team will provide complete guidance for your further medical process.
శుభం భూయాత్.
Śubham Bhūyāt – May you be blessed with health and well-being.
Address / చిరునామా
# 3-4-1005/6, Barkatpura, Hyderabad
Dantupally Chambers, 5th Floor, Old LIC Building
Beside Rajadhani Bank, Barkatpura, Hyderabad
🛗 Lift Available from Cellar — Please use lift to reach 5th Floor
🕒 365 Days • 24 Hours Open
🔒 Safe & Secure Environment

Contact / Office
📞 Office: 6304921292
📞 Office: 9391201528