BARKATPURA, HYDERABAD

తెలంగాణ బ్రాహ్మణ్స్ సబ్సిడీ స్టోర్

బర్కత్‌పురా, హైదరాబాద్

సెప్టెంబర్ – రెండో విడత రైస్ బుకింగ్స్

HOW TO PAY? – పేమెంట్ సూచనలు

బుకింగ్ ప్రారంభం: 7 సెప్టెంబర్ 2026

చివరి తేదీ: 15 సెప్టెంబర్ 2026

పంపిణీ తేదీ: 20 సెప్టెంబర్ 2026, ఆదివారం

సమయం: ఉదయం 11:00 నుండి సాయంత్రం 5:00 వరకు మాత్రమే

రైస్ ధర: ఒక్కో బ్యాగ్ ₹1,500

గరిష్టం: 4 బ్యాగులు మాత్రమే

ముఖ్యమైన గమనిక: ముందుగా Online Booking చేయాలి. మీ పేరు Public Listలో కనిపించిన తర్వాత మాత్రమే Payment చేయాలి. Booking చేసిన వెంటనే డబ్బులు చెల్లించవద్దు.

పేమెంట్ ఎలా చేయాలి?

1

Online Booking పూర్తి చేయండి.
Websiteలో ఇచ్చిన Booking Form ద్వారా మీ వివరాలు నమోదు చేయండి.

2

Approval కోసం వేచి ఉండండి.
మీ Booking Approval కావడానికి సుమారు 1 గంట సమయం పడుతుంది. Approval అనంతరం మీ పేరు Public Listలో కనిపిస్తుంది.

3

Public Listలో మీ పేరు చెక్ చేయండి.
మీ పేరు, Serial Number మరియు Billed Amount సరిగా ఉన్నాయో లేదో ధృవీకరించుకోండి.

4

పేరు వచ్చిన తర్వాత మాత్రమే Payment చేయండి.
క్రింద ఇచ్చిన నంబర్లలో ఏదైనా ఒక నంబర్‌కు మీ Billed Amountను చెల్లించండి. Payment చేసే ముందు recipient వివరాలను సరిచూసుకోండి.

5

Payment Screenshot పంపండి.
Payment చేసిన అదే నంబర్‌కు WhatsApp ద్వారా Screenshot పంపాలి. మీ Public List Serial Numberను తప్పనిసరిగా పేర్కొనాలి.

Payment / WhatsApp Numbers

క్రింది నంబర్లలో ఏదైనా ఒక నంబర్‌ను ఉపయోగించండి.

9701609689 WhatsApp Message
9391201528 WhatsApp Message
9908496399 WhatsApp Message
దయచేసి గమనించండి:
Public Listలో పేరు లేని వారు Payment చేయవద్దు. Booking Chartలో పేరు లేని వారికి Distribution Point వద్ద రైస్ బ్యాగులు ఇవ్వడం సాధ్యం కాదు. మీ పేరు, Serial Number మరియు Billed Amount చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పంపిణీ కేంద్రానికి రావాలి.

NO CALLS PLEASE.
బుకింగ్ మరియు పేమెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని WhatsApp ద్వారానే పంపండి.


Admin Login