బ్రాహ్మణ వటువుకు ఉచిత ఉపనయనం కోసం దరఖాస్తు
Global Brahmins Welfare Association
శాస్త్రోక్తంగా • శుభముగా • మీ ఇంటివద్దనే
గమనిక: 7 సంవత్సరాలు పూర్తి అయ్యి, 8 సంవత్సరాలు పూర్తి కాకముందు మధ్యలో ఉన్న వటువులు మాత్రమే అర్హులు.
వివరాలు పంపిన తరువాత మా నుండి కాల్ వస్తుంది. అప్పుడు పూర్తి వివరాలు తెలియజేయాలి.
సబ్మిట్ చేసిన వెంటనే మీ వివరాలు WhatsApp ద్వారా పంపబడతాయి.
```html
సంపూర్ణ ఉచిత ఉపనయన సేవ
```
🌼 శుభకార్య సేవ • బ్రాహ్మణ సమాజ సేవ • తెలంగాణ
గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్
📍 బర్కత్‌పుర, హైదరాబాద్
🕉 సంపూర్ణ ఉచిత ఉపనయన సేవ
బ్రాహ్మణ సమాజ అభివృద్ధి లక్ష్యంగా,
మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలకు మా వినమ్ర సేవగా —
ఉచిత ఉపనయన కార్యక్రమం నిర్వహించబడుతుంది
మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలకు మా వినమ్ర సేవగా —
ఉచిత ఉపనయన కార్యక్రమం నిర్వహించబడుతుంది
━━━━━━━━━━━━━━━
📌 ప్రధాన వివరాలు
▪️ తండ్రి & కుమారుడి జాతకాలు పంపితే
➡️ మేమే శాస్త్రోక్తంగా ముహూర్తం నిర్ణయిస్తాము
▪️ మీ ఇంటి వద్దనే
➡️ వైభవంగా, వేద విధానానుసారం ఉపనయనం
▪️ 💯 పూర్తిగా ఉచితం
🚫 పురోహిత సంభావన అవసరం లేదు
🚫 ఎటువంటి ఖర్చులు లేవు
📦 మా నుండి అందించే సేవలు
✔️ అనుభవజ్ఞులైన పురోహితులు
✔️ పూర్తి పూజా ద్రవ్యాలు
✔️ వటువు దీక్ష వస్త్రాలు
✔️ అవసరమైన అన్ని ఏర్పాట్లు
✅ అర్హతలు
▪️ తెలంగాణలో నివసించే మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు
▪️ వటువు వయస్సు: 6 – 8 సంవత్సరాలు
▪️ ఆధార్ కార్డు తప్పనిసరి
▪️ తల్లిదండ్రులు ఇద్దరూ బ్రాహ్మణులై ఉండాలి
▪️ 8 సంవత్సరాల లోపు వారికి మాత్రమే అవకాశం
▪️ భోజనాలు ఏర్పాటు కూడా 20 మంది వరకు మేమె చేస్తాము
🏠 తల్లిదండ్రుల బాధ్యతలు
▪️ ఇంటిని శుభ్రంగా సిద్ధం చేయాలి
▪️ గుమ్మానికి మామిడి తోరణం కట్టాలి
▪️ దేవుని కొత్త పటం ఏర్పాటు చేయాలి
👦 వటువు కోసం: చెవిపోగులు (అవసరమైతే)
▪️ కంసాలి & క్షురకుడు సేవలు మీరు ఏర్పాటు చేసుకోవాలి
▪️ కనీసం 3 వటువులను ఆహ్వానించాలి
⚠️ ముఖ్య గమనిక
ఈ నిబంధనలు అంగీకరిస్తే మాత్రమే దరఖాస్తు చేయండి.
📩 వివరాలు పంపండి — మేము శుభ ముహూర్తం నిర్ణయిస్తాము.
🙏 శుభం భూయాత్ 🙏
గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
Founder
📩 ఇప్పుడే సంప్రదించండి
Founder
