ఉచిత నిత్యాన్న దానం

బ్రాహ్మణ కుటుంబాలకు ఉచిత నిత్యాన్న దానం

2026 – 27 సంవత్సరానికి ఉచిత భోజనం కార్డు

భోజనానికి ఇబ్బంది ఉన్న బ్రాహ్మణులు పేరు, గోత్రం తెలియజేసి ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఎటువంటి రుసుములు ఉండవు.

ప్రతి రోజు వేడి వేడి:

  • అన్నం
  • చారు
  • పప్పు
  • చట్నీ
  • పెరుగు

ఉచిత అన్నదానం – కుటుంబ సమేతంగా రావచ్చు.

అన్నదాన సంతర్పణ సమయం:
ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 2:00 వరకు

ప్యూర్ వెజ్ బ్రాహ్మణ్స్ హోటల్
బర్కత్‌పురా, హైదరాబాద్

లొకేషన్: Google Maps చూడండి

సంప్రదించండి:
గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
వేదాంతి
📞 9391201528

Brahmins Free Meals Coupon

BRAHMINS FREE MEALS COUPON

[Applicable from 1st January, 2025 to 31st December, 2025]