📚 విద్యార్థుల నోట్ బుక్స్ పంపిణీ – ముఖ్య సమాచారం 📚
📚 Student Note Books Distribution – Important Information 📚
ఈ క్రింది లింక్‌లో విద్యార్థుల పేర్లు తప్పనిసరిగా నమోదు చేయాలి.
All students must compulsorily register their names through the below link.
పేర్లు నమోదు చేయకుండా నేరుగా వచ్చిన వారికి నోట్ బుక్స్ ఇవ్వబడవు.
Students who come without registration will not be issued note books.
నమోదు చేసిన వెంటనే మీ పేరు స్క్రీన్‌లో కనిపిస్తుంది.
Immediately after registration, your name will be visible on the screen.
సబ్సిడీ ధరలో 200 పేజీల నోట్ బుక్స్ అందించబడతాయి.
200 pages note books will be provided at subsidy price.
10 నోట్ బుక్స్ సెట్ కేవలం ₹200/- మాత్రమే.
A set of 10 note books will be provided for only ₹200/-.
లూజ్‌గా పుస్తకాలు ఇవ్వబడవు.
Books will not be given individually.
మార్కెట్‌లో ఇదే ఒక్క నోట్ బుక్ ధర సుమారు ₹40/- వరకు ఉంటుంది.
The market price of one similar note book is around ₹40/-.
కాబట్టి పిల్లలు ఉన్న ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
Therefore, every family having children can make use of this opportunity.
ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు ఉన్నా కూడా ప్రతి విద్యార్థి పేరును విడిగా నమోదు చేయవచ్చు.
Even if there are two or three students in the same family, each student’s name can be registered separately.
మరల తెలియజేయునది ఏమనగా — విద్యార్థుల పేర్లు ముందుగా నమోదు చేయకుండా వచ్చిన వారికి పుస్తకాలు ఇవ్వబడవు.
Once again, kindly note — students who do not register their names in advance will not receive note books.
శుభం భూయాత్ 🙏
With Best Wishes 🙏
గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
Giri Prasad Sarma Kalle
📚 Note Books Order
👨👩👧👦 Students (Max 4)
✅ Additional Requirements
📋 Note Books Orders – Area Wise
📄 Order Details
🔐 Delivery Passcode
Enter passcode to confirm delivery
🔒 Admin Login
📋 Note Books Order – Admin
| S.No | Enroll No. | Parent Name | Mobile | Area | Students | Requirements | Status | Date | Actions |
|---|
